వార్తలు | విదేశీ | కథనాలు | అవకాశాలు | ఫలితాలు
ప్రధాన పేజి » వార్తలు » కెరీర్ » అవకాశాలు » బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్‌లో అడ్మీషన్స్ (Admissions | Bachelor of Fine arts | Jawaharlal Nehru Architectural and Fine arts University | Creative multi media education)
 
క్రియేటివ్ మల్టీమీడియా ఎడ్యుకేషన్ సంఘం నిర్వహిస్తున్న బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ (బీఎఫ్ఏ) యానిమేషన్‌ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తుల స్వీకరణకు నోటిఫికేషన్ విడుదల చేశారు. జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ సహకారంతో క్రియేటివ్ మల్టీ మీడియా ఎడ్యుకేషన్ సంఘం నిర్వహిస్తోంది.

ఈ కోర్సుల్లో ప్రవేశం కోసం హెచ్‌టీటీపీ://జేఎన్ఏఎఫ్ఏయూడాట్ఏసీడాట్ఇన్ వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. లేదంటే..
క్రియేటివ్ మల్టీమీడియా ఎడ్యుకేషన్ సొసైటీ కేరాఫ్ ఎరీనా యానిమేషన్స్,
ఫోర్త్ ఫ్లోర్, సాయి టవర్స్,
దిల్‌సుఖ్ నగర్, హైదరాబాద్. అడ్రసు నందు సంప్రదించండి.

నాలుగు సంవత్సరాల కాలపరిమితి గల ఈ కోర్సుకు.. ఇంటర్మీడియట్ లేదా.. తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి. కాగా, 2009, అక్టోబర్ 7వ తేదీలోగా అభ్యర్థులు తమ దరఖాస్తులను పంపవలసి ఉంటుంది. ఈ కోర్సుకు ప్రవేశ పరీక్ష.. 2009, అక్టోబర్ 11వ తేదీన నిర్వహిస్తారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.