వార్తలు | విదేశీ | కథనాలు | అవకాశాలు | ఫలితాలు
ప్రధాన పేజి » వార్తలు » కెరీర్ » అవకాశాలు » జాబ్స్: ఇంటలిజెన్స్ బ్యూరోలో ఉద్యోగాలు (Jobs | Intelegence Beuro | Security assistants)
Feedback Print Bookmark and Share
 
ఇంటలిజెన్స్ బ్యూరోలో సెక్యూరిటీ అసిస్టెంట్ల నియామకం కోసం భారత హో మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి సంబంధించి వివరాలు ఇక్కడ చూడండి. హైదరాబాద్‌లో మొత్తం.. 26 ఖాళీలున్నాయి.

ఇందులో.. ఎస్సీలకు.. 4, ఎస్టీలకు.. 2, ఓబీసీలకు.. 7, జనరల్ కేటగిరీలకు.. 13 పోస్టులు ఉన్నాయి. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు.. పదవ తరగతి లేదా దానికి సమాన విద్యార్హత కలిగి ఉండాలి. 27 ఏళ్ల వయసు కలవారై ఉండాలి. ప్రభుత్వ నిబంధనలను అనుసరించి ఎస్సీ, ఎస్టీ తదితర కేటగిరీలకు వయోపరిమితి సడలింపు ఉంటుంది.

వేతనం.. రూ. 5,200 నుంచి 20,200లతో పాటు గ్రేడ్ పే కింద.. రూ. 2వేలు ఉంటుంది. ఇక ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను 2009 అక్టోబర్ 16 నాటి ఎంప్లాయ్‌మెంట్ న్యూస్ చూడగలరు.

కాగా, దరఖాస్తులు పంపాల్సిన చిరునామా..
ఆసిస్టెంట్ డైరెక్టర్ (ఎగ్జామ్స్),
పోస్ట్ బాక్స్ నెంబర్. 4810,
పోస్ట్ ఆఫీస్: సరోజినీ నగర్ హెచ్‌పీఓ,
న్యూఢిల్లీ- 110 023.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.