వార్తలు | విదేశీ | కథనాలు | అవకాశాలు | ఫలితాలు
ప్రధాన పేజి » వార్తలు » కెరీర్ » అవకాశాలు » అనువాదకులు కావలెను (Web Dunia Telugu | Translaters | Job Opportunities | Localizer)
Bookmark and Share Feedback Print
 
WD
మీకు ఇంగ్లీషు నుంచి తెలుగుకు అనువాదం చేసే సామర్థ్యం ఉన్నదా...?
డిగ్రీ ఉత్తీర్ణులై ఖాళీగా ఉన్నారా...?
వెబ్‌దునియా తెలుగు మీకు ఉద్యోగ అవకాశం కల్పిస్తుంది. ఈ ఉద్యోగానికి కావలసిన అర్హతలు...

ఇంగ్లీషు నుంచి తెలుగుకు అనువాదం చేయగలగడమే ప్రధాన అర్హత. స్త్రీ, పురుషులు ఎవరైనా ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు నిబంధన లేదు. అదనపు అర్హతగా కంప్యూటర్ పరిజ్ఞానం ఉంటే ఇంకా మంచిది.

ఇంకెందుకు ఆలస్యం... వెంటనే మీ దరఖాస్తును క్రింది చిరునామాకు పంపించండి. ఎన్నాళ్లగానో ఎదురు చూస్తున్న మీ కలను సాకారం చేసుకోండి.

ఆన్‌లైన్‌లో మీ దరఖాస్తులను పంపవలసిన చిరునామా :
hrsouth@webdunia.net
సంబంధిత సమాచారం కోసం శోధించండి.