చెన్నై (ఏజెన్సీ), గురువారం, 3 ఏప్రిల్ 2008( 16:20 IST )
మే, జూలై మాసాలలో నిర్వహించిన దూరవిద్య పరీక్షాఫలితాలను అన్నామలై యూనివర్శిటీ సోమవారం విడుదల కానున్నాయి. పరీక్షాఫలితాలను కళాశాలకు సంబంధించిన వెబ్సైట్ల ద్వారా పొందవచ్చునని పరీక్షావిభాగం అధికారి ఆర్.మీనాక్షీసుందరం తెలిపారు.