చెన్నై (ఏజెన్సీ), గురువారం, 3 ఏప్రిల్ 2008( 16:21 IST )
మద్రాసు యూనివర్శిటీ దూర విద్యకేంద్రం (ఐడీఇ) నవంబర్ నెలలో నిర్వహించనున్న పరీక్షల టైంటేబుల్‌ను కింద తెలిపిన వెబ్‌సైట్‌లు పొందుపరిచారు. ఈ మేరకు ఐడీఇ ఒక ప్రకటన విడుదల చేసింది.
దీనికి సంబంధించిన వివరాలను సంబంధిత వెబ్‌సైట్‌లో చూడగలరు.