రాజస్థాన్ రాష్ట్రంలోని కోటలో గల కోట విశ్వవిద్యాలయం ఎల్ఎల్‌బీ పార్ట్ II, ఎల్ఎల్‌బీ పార్ట్ I సప్లిమెంటరీ మరియు ఎల్ఎల్‌బీ పార్ట్ III పరీక్షా ఫలితాలను నవంబర్ 22న ప్రకటించింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఫలితాలును తెలుసుకునేందుకు సంబంధిత వెబ్సైట్ను సందర్శించగలరు.
|