ప్రధాన పేజి   వార్తలు > కెరీర్ > ఫలితాలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
'వెబ్‌దునియా తెలుగు'లో టెన్త్ సిప్లమెంటరీ ఫలితాలు  Search similar articles
రాష్ట్రంలో టెన్త్ సిప్లమెంటరీ పరీక్షా ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. హైదారబాద్‌, నాంపల్లిలోని ప్రభుత్వ డైరక్టరేట్ కార్యాలయంలో పాఠశాల విద్యాశాఖా మంత్రి రాజసింహా విడుదల చేశారు. ఈ ఫలితాల్లో బాలికలే పైచేయిగా నిలిచారు.

ఈ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 3,29,544 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 1,40,340 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని మంత్రి వివరించారు. ఈ ఏడాది బాలికలు 45.11 శాతంగాను, బాలురు 40.02 శాతంగా ఉత్తీర్ణులైనట్టు చెప్పారు. ఈ ఫలితాలను విద్యార్థుల సౌలభ్యం కోసం 'తెలుగు వెబ్‌దునియా' అందుబాటులో ఉంచింది.
మరిన్ని
ఎండిఎస్ మొదటి సంవత్సర ఫలితాలు
టెన్త్ ఫలితాల్లో బాలికల హవా
ఇంజినీరింగ్ సర్వీసెస్ ఫలితాలు విడుదల
పీసెట్ ఫలితాలు విడుదల
కోట విశ్వవిద్యాలయం ఫలితాలు
ఇంటర్నెట్‌లో పరీక్షల టైంటేబుల్