ప్రధాన పేజి > వార్తలు > కెరీర్ > ఫలితాలు > డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్ల పరీక్షా ఫలితాలు విడుదల
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్ల పరీక్షా ఫలితాలు విడుదల
గతంలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) నిర్వహించిన డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్ల రాత పరీక్షా ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. కాగా, ఈ పోస్టులకు ఆరుగురు ఎంపికయ్యారు. వీరికి 24వ తేదీన 10.30 గంటలకు నాంపల్లిలోని ప్రతిభ భవన్‌లో ఇంటర్వ్యూలు జరుగుతాయి.

ఈ ఓరల్ టెస్ట్‌లకు హాజరయ్యే అభ్యర్థులు తమ ఒరిజనల్ సర్టిఫికేట్ల‌తో హాజరు కావాలని ఏపీపీఎస్సీ కార్యదర్శి తెలిపారు. ఎంపికైన అభ్యర్థుల రిజిస్టర్‌ నెంబర్లు 81000035, 81000059, 81000395, 81000468, 81000638, 81000696లుగా ఉన్నట్టు ఏపీపీఎస్సీ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
ఆర్ఆర్‌బి-చంఢీగర్ పరీక్షా ఫలితాలు విడుదల
ఎన్టీఆర్ వర్సిటీ జులై పరీక్షల ఫలితాల విడుదల
'వెబ్‌దునియా తెలుగు'లో టెన్త్ సిప్లమెంటరీ ఫలితాలు
ఎండిఎస్ మొదటి సంవత్సర ఫలితాలు
టెన్త్ ఫలితాల్లో బాలికల హవా
ఇంజినీరింగ్ సర్వీసెస్ ఫలితాలు విడుదల