ప్రధాన పేజి > వార్తలు > కెరీర్ > ఫలితాలు > ఎల్పీసెట్‌ ఫలితాల విడుదల
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ఎల్పీసెట్‌ ఫలితాల విడుదల
లాంగ్వేజ్‌ పండిట్స్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్ ‌(ఎల్పీసెట్‌-2008) ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 15,674 మంది పరీక్ష హాజరయ్యారు. వీరిలో 12,801 మంది (81.67 శాతం) అర్హత సాధించారు. తెలుగులో 89.97 శాతం మంది, హిందీలో 79.33 శాతం, ఉర్దూలో 55.21 శాతం మంది క్వాలిఫై అయ్యారు. అభ్యర్థుల సౌకర్యార్థం ఫలితాలను సంబంధిత వెబ్‌సైట్లలో చూడొచ్చని ఎల్పీసెట్‌ -2008 కన్వీనర్‌ బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
యూపీఎస్సీ ఫలితాలు విడుదల
డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్ల పరీక్షా ఫలితాలు విడుదల
ఆర్ఆర్‌బి-చంఢీగర్ పరీక్షా ఫలితాలు విడుదల
ఎన్టీఆర్ వర్సిటీ జులై పరీక్షల ఫలితాల విడుదల
'వెబ్‌దునియా తెలుగు'లో టెన్త్ సిప్లమెంటరీ ఫలితాలు
ఎండిఎస్ మొదటి సంవత్సర ఫలితాలు