ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలను రాష్ట్ర అధికారిక యంత్రాంగం బుధవారం ఉదయం విడుదల చేసింది. మంత్రి వాణిక్యవరప్రసాద్ ఈ ఫలితాలను విడుదల చేశారు. ఈ పరీక్షా ఫలితాలను డబ్ల్యూడబ్ల్యూడబ్యూ.ఎగ్జామ్‌రిజల్ట్స్.ఏపీ.ఎన్ఐసీ.ఇన్ వెబ్‌సైట్, గతంలో ఫలితాలు ప్రకటించిన ఇతర వెబ్‌సైట్‌లలో తెలుసుకోవచ్చు.
ఏపీ ఆన్‌లైన్ కేంద్రాల్లోనూ విద్యార్థులు మార్కుల వివరాలు తెలుసుకోవచ్చు. బీఎస్ఎన్ఎల్ ల్యాండ్‌లైన్ ఫోన్ నుంచి ఇ-సేవ నెంబర్ 1100కు ఫోన్ చేయవచ్చు. బీఎస్ఎన్ఎల్ వినియోగదారులు అయితే 12630099, 1255560 నెంబర్లకు, ఎయిర్‌టెల్- 543212222, 53030, 52800, వోడాఫోన్- 56731, ఐడియా- 5545678, రిలయన్స్- 51234, 53030, 53030101, 530303, ఎయిర్‌సెల్- 55500, టచ్‌సెల్- 5432121, ఇతరులు 1255510, 1255524 నెంబర్‌లకు ఫోన్ చేసి మార్కులు తెలుసుకోవచ్చు. |