ఎడ్‌సెట్...09 ఫలితాలను రాష్ట్ర మాధ్యమిక విద్యాశాఖామంత్రి మాణిక్యవరప్రసాద్ సోమవారం ఉదయం పదిగంటలకు విడుదల చేశారు.
ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్(ఎడ్‌సెట్) పరీక్షకు ఒక లక్షా 26వేల 597మంది అభ్యర్థులు హాజరుకాగా ఒక లక్షా 25వేల 760మంది అభ్యర్థులు ఉత్తీర్ణులైనట్లు ఆయన ప్రకటించారు.
ఫలితాలకోసం : డెక్కన్‌పోస్ట్ డాట్ కామ్ స్కూల్9 డాట్ కామ్ మనబడి డాట్ కామ్ విద్యావిజన్ డాట్ కామ్ గో ఫర్ డౌన్‌లోడ్ డాట్ కామ్ వెబ్ సైట్లను సంప్రదిస్తే తమ వివరాలను తెలుసుకోవచ్చని ఆయన వివరించారు. |