Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఎన్నికలు 2014... ఉత్తరాదిలో స్టార్ట్ అయిన నరేంద్ర మోడీ మేనియా

శుక్రవారం, 24 జనవరి 2014 (21:54 IST)

Widgets Magazine

PR
నరేంద్ర మోడీ... ఇపుడు ఉత్తరాది భారతదేశంలో దాదాపు నరేంద్ర మోడీ మేనియా సాగుతోందని పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఓ ప్రైవేట్ ఛానల్ నిర్వహించిన సర్వేలో నరేంద్ర మోడీ ప్రభావంతో ఉత్తరాదిన అత్యధిక సీట్లను భాజపా కైవసం చేసుకోబోతున్నట్లు వార్తా కథనాన్ని ప్రచురించింది.

అదేవిధంగా మోడీ దక్షిణాదిన కూడా టార్గెట్ పెట్టుకున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో మంతనాలు సాగుతున్నట్లు సమాచారం. ఐతే రాష్ట్ర భాజపా నేతలు మాత్రం ఈ పొత్తుపై ఆసక్తిని కనబరచడం లేదు. ఎందుకంటే దీర్ఘకాలంలో నష్టం జరుగుతుందని వారు చెపుతున్నట్లు తెలుస్తోంది. మొత్తమ్మీద ఎన్నికలు 2014 హీట్ అప్పుడే మొదలయింది.



Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

ఎన్నికలు 2014

సీమాంధ్ర పునాదుల నుంచి నిర్మిస్తా... పవన్ మంచి వ్యక్తి... బాబు

ఆంధ్రప్రదేశ్(సీమాంధ్ర)లో స్పష్టమైన ఆధిక్యాన్ని సాధించిన తెలుగుదేశం పార్టీ సీమాంధ్రలో ...

జగన్ మాట నిజం... ఇచ్చాపురం నుంచి కుప్పం వరకూ ఒక వేవ్ లేస్తుంది...

స్థానిక సంస్థల ఎన్నికల సమయంలోనే వార్మప్ మ్యాచ్ ను చూపించిన తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ ...

బాలకృష్ణకు మూడు ఆనందాలు... గెలిస్తే మంత్రి ఛాన్స్...

నందమూరి బాలకృష్ణకు ఒకేరోజు మూడు ఆనందాలు వచ్చేనా...? కలిగేనా...? అంటూ ఆసక్తికరమైన చర్చ ...

అన్న చిరును కాంగ్రెస్ కొంటే... తమ్ముడు పవన్ ను ప్రతిపక్షాలు కొనేశాయట...

ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌ పవన్‌ కళ్యాణ్‌. రాష్ట్ర రాజకీయాల్లో చురుకైన పాత్ర ...