మైక్రోవేవ్ ఓవెన్-కన్వెక్షన్ (127 శాతం), ప్లాస్మా టీవీ (120 శాతం), స్ప్లిట్ ఎయిర్ కండిషనర్లు (80 శాతం), ఎయిర్ కండిషనర్లు, పూర్తి ఆటోమోటిక్ వాషింగ్ మెషిన్లు, డీవీడీలు-ఆర్గనైజ్‌డ్ (చెరి 40 శాతం), ఫ్రోస్ట్ ఫ్రీ రిఫ్రిజిరేటర్స్ (35 శాతం), డీవీడీఎస్ మరియు డీవీడీఎస్ (చెరి 25 శాతం), వాషింగ్ మెషిన్లు, వీసీడీ/ఎంపీ3 (చెరి 20 శాతం) వృద్ధిని సాధించాయి.
ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం ఏప్రిల్-సెప్టంబర్ మాసాల మధ్యకాలంలో గత ఆర్థిక సంవత్సరంతో పోల్చి చూసినపుడు 10 నుంచి 20 శాతం వృద్ధి రేటును నమోదు చేసుకున్న విభాగాల వివరాలు ఇలా ఉన్నాయి: రిఫ్రిజిరేటర్లు - 12 శాతం, డైరక్ట్ కూల్ రిఫ్రిజిరేటర్లు - 10 శాతం, కలర్ టెలివిజన్ - 15 శాతం, ఫ్లాట్ కాథోడ్ రే ట్యూబ్ - 15 శాతం, టీవీలు - 15 శాతం, విండో ఎయిర్ కండిషనర్లు - 17 శాతం, సెమీ-ఆటోమేటిక్ వాషింగ్ మెషిన్లు - 19 శాతం, వాచీలు - 12 శాతం, గడియారాలు - 10 శాతంగా నమోదైంది.
|