ప్రధాన పేజి > వార్తలు > ఆర్థికం > బడ్జెట్ 2009-10 > ప్రతి ఏటా కోటీ 20 లక్షల ఉద్యోగాలు: ప్రణబ్
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ప్రతి ఏటా కోటీ 20 లక్షల ఉద్యోగాలు: ప్రణబ్
కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ 2009-10 బడ్జెట్లో నిరుద్యోగ యువకులపై వరాలు జల్లు కురిపించారు. ఇందులో భాగంగా ప్రణబ్... ఏటా కోటీ 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని తెలిపారు.

ఈ ఉద్యోగాల భర్తీ కార్యక్రమాన్ని 2014 వరకూ కొనసాగిస్తామనీ, తద్వారా నిరుద్యోగ సమస్యను రూపుమాపి పేదరికాన్ని పారదోలతామన్నారు.

తమ ముందు ఉన్న సవాళ్లను ప్రభుత్వం గుర్తించిందనీ, వీటిని సమర్థవంతంగా ఎదుర్కొంటామని బడ్జెట్ ప్రసంగంలో ప్రణబ్ వెల్లడించారు. ఆర్థికమాంద్యంతో అభివృద్ధి రేటు మందంగించిందనీ, దీనిని 9 శాతానికి తీసుకువెళ్లడమే తమ లక్ష్యమని ప్రకటించారు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
మరిన్ని
సమిష్టి వృద్ధిని ముందుకు తీసుకెళతాం: ప్రణబ్
2009-10 బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్న విత్తమంత్రి
దేశంలో 50 ప్రపంచస్థాయి రైల్వేస్టేషన్ల నిర్మాణం
ఇది ప్రజల బడ్జెట్: మమతా బెనర్జీ