ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » బడ్జెట్ 2010- 11 (Budget 2010-11)
Pranab
అనిశ్చితి నుంచి క్రమంగా భారతదేశం బయటపడటమే కాక అభివృద్ధివైపు పయనిస్తోందని కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ వెల్లడించారు. శుక్రవారం పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెడుతూ...
  ఇంకా చదవండి
 
భవిష్యత్‌లో ఎదురయ్యే ఆహార ధాన్యాల కొరతను ఎదుర్కొనేందుకు రెండు వేల కోట్ల రూపాయలతో రెండో హరిత విప్లవాన్ని చేపట్టనున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ తెలిపారు. దీన్ని తూర్పు ప్రాంతంలో చేపడుతామన్నారు. అలాగే, గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయాన్ని మరింత ప్రోత్సహించేందుకు వీలుగా గ్రామీణ ప్రాంతాల్లోని బ్యాంకులకు మరిన్ని నిధులు ఇస్తామన్నారు.
 
రెండు అంకెల దేశ ఆర్థికాభివృద్ధి రేటు త్వరలోనే సాకారం కానున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. 2010-11 సంవత్సరానికి గాను సాధారణ బడ్జెట్‌ను ఆయన శుక్రవారం లోక్‌‍సభలో ప్రవేశపెట్టారు. దేశంలో పన్నుల విధానాన్ని మరింత సరళీకృతం చేస్తామని తెలిపారు. అప్పులను తగ్గించేందుకు ప్రభుత్వం కృషి చేస్తామన్నారు.
గ్లోబల్‌ వార్మింగ్‌తో తగ్గనున్న వరి ఉత్పత్తులు
ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న గ్లోబల్‌ వార్మింగ్‌తో రానున్న రోజుల్లో వరి ఉత్పత్తులు విపరీతంగా తగ్గే అవకాశాలున్నాయని అంతర్జాతీయ వరి పరిశోధనా కేంద్రం (ఐఆర్‌ఆర్‌ఐ) డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ అబిమ్‌ డాబర్‌మాన్‌ అన్నారు.
పన్ను రిటర్ను దాఖలు చేస్తున్నారా...!
ఉద్యోగి ఫారం 16ను దాఖలు చేయాల్సివుంటుంది. కంపెనీ, మ్యూచ్యువల్ ఫండ్ ద్వారా డివిడెండ్ తదితర ఖాతాలను అందులో పొందుపరచాల్సివుంటుంది. అలాగే షేర్లు లేదా యూనిట్ల ద్వారా వచ్చిన ఆదాయాన్ని కూడా ఆ దరఖాస్తులో తెలపాలి. దీంతో పన్ను లెక్కింపులో ఇవి మీకు వెసలుబాటుగా ఉంటాయి. అలాగే పన్నులోకి రాని కొన్ని ఖర్చులు కూడా మీరు ఆ దరఖాస్తులో తెలపాల్సివుంటుంది.