సాధారణ బడ్జెట్: బంగారం-వెండిలు మరింత ప్రియం

శుక్రవారం, 26 ఫిబ్రవరి 2010 (13:50 IST)

Widgets Magazine

విత్తమంత్రి ప్రణబ్ ముఖర్జీ ప్రవేశపెట్టిన 2010-11 సంవత్సర సాధారణ బడ్జెట్ పుణ్యమాని బంగారం, వెండి ధరలు మరింత ప్రియం కానున్నాయి. బంగారం నిల్వలో భారత్ పదో స్థానంలో ఉందని ఆర్థిక సర్వే వెల్లడించిన మరుసటి రోజే ఈ ధరలకు రెక్కలు రావడం గమనార్హం. బంగారం, వెండిపై ఎక్సైజ్ సుంకాలను పెంచుతున్నట్టు ప్రణబ్ ముఖర్జీ పేర్కొన్నారు.

ఫలితంగా వీటి ధరలు అమాంతం పెరగనున్నాయి. అంతేకాకుండా, ఎలక్ట్రానిక్ వస్తువుల దిగుమతిపై విధించే సుకాన్ని తగ్గిస్తున్నట్టు ప్రకటించారు. దీంతో దేశీయంగా సెల్‌ఫోన్ ధరలు మరింత చౌక ధరక అందుబాటులోకి రానున్నాయి. వీటితో పాటు.. మైక్రోవేవ్‌లు, ఆటవస్తువుల ధరలు కూడా బాగాగ తగ్గనున్నాయి.

దీనిపై మరింత చదవండి :  
Widgets Magazine
Widgets Magazine

బిజినెస్

పదవికి మాంటెక్ సింగ్ అహ్లువాలియా రాజీనామా!

ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లూవాలియా శనివారం తన పదవికి రాజీనామా చేశారు. ...

రాష్ట్రంలోని ప్రధాన మార్కెట్‌లలో కోడిగుడ్లు ధరలు

రాష్ట్రంలోని ప్రధాన మార్కెట్‌లలో ఆదివారం కోడిగుడ్ల ధరలు కింది విధంగా ఉన్నాయి. హైదరాబాద్‌ ...

స్వదేశీ మార్కెట్‌లో నేటి విదేశీ కరెన్సీ రేట్లు

విదేశీ కరెన్సీ రేట్లు ఈ విధంగా ఉన్నాయి. అమెరికా డాలరు కొనుగోలు రేటు (థామస్ కుక్) ...

బులియన్ మార్కెట్‌లో నేటి బంగారం, వెండి ధరలు

నేటి బులియన్ మార్కెట్‌లో ఆదివారం బంగారు, వెండి ధరలు ఇలా ఉన్నాయి. విశాఖపట్నం మార్కెట్‌లో ...

Widgets Magazine
Widgets Magazine

 

Widgets Magazine
Widgets Magazine

ఎడిటోరియల్స్

మోడీకి సౌత్ క్లియర్... జయమ్మ జైలుకు.. సీన్ లోకి సూపర్ స్టార్ రజినీకాంత్...

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ల పాటు జైలు శిక్ష పడటంపై రాజకీయ వర్గాల్లో ...

సినీ నటి నుంచి సిఎం స్థాయికి కోమలవల్లి జయలలిత... అంధకారం...

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో బెంగళూరు ప్రత్యేక కోర్టు దోషిగా ...

లేటెస్ట్

అమెరికా టూర్ ఓవర్.. ఇక మహారాష్ట్ర ప్రచారం స్టార్ట్స్!

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అమెరికా పర్యటన ముగించుకున్నారు. అమెరికా టూర్ సక్సెస్ కావడంతో మహారాష్ట్ర ...

మోడీకి కేసీఆర్ లేఖ: మహిళలకు 33 శాతం సీట్లివ్వండి సార్!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానమంత్రి నరేంద్రమోడీకి లేఖ రాశారు. పార్లమెంటుతో పాటు రాష్ట్రాల ...

Widgets Magazine