స్టాక్ మార్కెట్ గురువారం బలంగా పుంజుకోవడంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 419 పాయింట్లు పెరిగి 12,995 వద్ద నడుస్తోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 112 పాయింట్లు పుంజుకుని 3,929 వద్ద కొనసాగుతోంది.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, జైప్రకాశ్ అసోసియేట్స్, టీసీఎస్, రిలయన్స్ ఇన్‌ఫ్రా, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, డీఎల్ఎఫ్, సత్యం, విప్రో, భారతి ఎయిర్‌టెల్ తదితర సంస్థల వాటాలు లాభాల్లో పయనిస్తున్నాయి.
|