ప్రధాన పేజి > వార్తలు > ఆర్థికం > మార్కెట్
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
పుంజుకున్న మార్కెట్  Search similar articles
స్టాక్ మార్కెట్ గురువారం లాభాల దిశగా వెళుతుండటంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 428 పాయింట్లు పెరిగి 13,004 వద్ద నడుస్తోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 100 పాయింట్లు పుంజుకుని 3,917 వద్ద కొనసాగుతోంది.

హెచ్‌డీఎఫ్‌సీ, మారుతీ, జైప్రకాశ్ అసోసియేట్స్, ఎల్అండ్‌టీ, డీఎల్ఎఫ్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, టీసీఎస్, మహీంద్రా అండ్ మహీంద్రా, రిలయన్స్ ఇన్‌ఫ్రా, టాటా మోటార్స్, ఏసీసీ, ఎస్‌బీఐ తదితర సంస్థల వాటాలు లాభాల్లో పయనిస్తున్నాయి. రాన్‌బాక్సీ, టాటా స్టీల్ తదితర సంస్థల వాటాలు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

ఇప్పటివరకు 2,542 కంపెనీల వాటాలు ట్రేడ్ అవ్వగా... 1,523 కంపెనీల వాటాలు లాభాల్లో పయనిస్తున్నాయి. అలాగే 940 కంపెనీల వాటాలు నష్టాల్లో పయనిస్తుండగా... మిగిలిన కంపెనీల వాటాలు స్థిరంగా నడుస్తున్నాయి.
మరిన్ని
లాభాల దిశగా వెళుతున్న మార్కెట్
బలంగా పుంజుకున్న మార్కెట్
మళ్లీ నష్టాల్లో ముగిసిన మార్కెట్
నష్టాల బాటలోకి సెన్సెక్స్
ఒడిదుడుకుల మధ్య సెన్సెక్స్
లాభాలతో పుంజుకుంటున్న సెన్సెక్స్