స్టాక్ మార్కెట్ బుధవారం లాభాలతో పుంజుకోవడంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 635 పాయింట్లు బలపడి 14,740 వద్ద పయనిస్తోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 187 పాయింట్లు పెరిగి 4,427 వద్ద కొనసాగుతోంది.
రిలయన్స్ ఇన్‌ఫ్రా, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, బీహెచ్ఈఎల్, ఎస్‌బీఐ, ఎల్అండ్‌టీ, టాటా మోటార్స్, ఎన్టీపీసీ, జైప్రకాశ్ అసోసియేట్స్... తదితర సంస్థల వాటాలు లాభాల్లో నడుస్తున్నాయి.
|