ప్రధాన పేజి > వార్తలు > ఆర్థికం > సెన్సెక్స్ > 131 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
131 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
స్టాక్ మార్కెట్ ప్రస్తుతం 131 పాయింట్లు లాభపడటంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 14,625 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 42 పాయింట్లు లాభపడి 4,333 వద్ద పయనిస్తోంది. సెన్సెక్స్ 0.90 శాతం, నిఫ్టీ 0.98 శాతం మేరకు వృద్ధి చెందాయి.

ఇప్పటి వరకు మొత్తం 2,483 కంపెనీల వాటాలు ట్రేడ్ అవగా, 1,038 కంపెనీల వాటాలు లాభపడ్డాయి. అలాగే 1,356 కంపెనీల వాటాలు నష్టాల్లో పయనిస్తున్నాయి. డీఎల్ఎఫ్, ఎస్‌బీఐ, భారతి, స్టెరిలైట్ తదితర సంస్థల వాటాలు లాభాల్లో ఉన్నాయి.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
లాభాల్లో సెన్సెక్స్: డీఎల్ఎఫ్ వృద్ధి
అమెరికా, ఆసియా స్టాక్ మార్కెట్లు
మళ్లీ రెడ్ మార్క్‌లోకి స్టాక్ మార్కెట్
ప్రధాన నగరాల్లోని వస్తువుల మార్కెట్ల ధరలు
లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్
నేటి బులియన్ మార్కెట్ ధరలు