నేటి బులియన్ మార్కెట్‌లో బంగారు, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
ముంబై మార్కెట్‌లో 99.9 రకం బంగారం 10 గ్రాములు ధర 14,530 నుంచి 14,530గా ఉంది. అలాగే 99.5 రకం బంగారం ధర రూ.14,460-.14,460-గా ఉంది. కిలో వెండి ధర రూ.22,320-22,320గా ఉంది.
విశాఖపట్నం మార్కెట్‌లో బంగారం (24 క్యారెట్లు) రూ.14,670 నుంచి రూ.14,800. ఆర్మమెంట్ బంగారం ధర రూ.13,420 నుంచి రూ.13,550గా పలుకుతోంది. కిలో వెండి ధర రూ.22,900 నుంచి రూ.23,500గా ఉంది.
చెన్నై మార్కెట్‌లో 24 క్యారెట్లు బంగారం ధర 14,505 నుంచి రూ.14,665. ఆర్నమెంట్ బంగారం ఒక గ్రాము ధర రూ.1,344 నుంచి 1,359 రూపాయలు చొప్పున పలుకుతోంది. కిలో వెండి ధర రూ.22,575 నుంచి 23,295 రూపాయలుగా ఉంది. |