నేటి బులియన్ మార్కెట్‌లో బంగారు, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
ముంబై మార్కెట్‌లో 99.9 రకం బంగారం 10 గ్రాములు ధర 14,490 నుంచి 14,530గా ఉంది. అలాగే 99.5 రకం బంగారం ధర రూ.14,560-.14,460-గా ఉంది. కిలో వెండి ధర రూ.22,150-22,320గా ఉంది.
విశాఖపట్నం మార్కెట్‌లో బంగారం (24 క్యారెట్లు) రూ.14,710 నుంచి రూ.14,670. ఆర్మమెంట్ బంగారం ధర రూ.13,460 నుంచి రూ.13,420గా పలుకుతోంది. కిలో వెండి ధర రూ.22,900 నుంచి రూ.22,900గా ఉంది.
చెన్నై మార్కెట్‌లో 24 క్యారెట్లు బంగారం ధర 14,570 నుంచి రూ.14,505. ఆర్నమెంట్ బంగారం ఒక గ్రాము ధర రూ.1,350 నుంచి 1,344 రూపాయలు చొప్పున పలుకుతోంది. కిలో వెండి ధర రూ.22,675 నుంచి 23,575 రూపాయలుగా ఉంది. |