సెన్సెక్స్ | వార్తలు | కథనాలు | బడ్జెట్ 2009-10
ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » సెన్సెక్స్ » అమెరికా, ఆసియా స్టాక్ మార్కెట్లు (Stock Market | America | Asia | Dow Jones | Hang Seng | Nikkei | SandP)
 
అమెరికా మార్కెట్లు...
డౌ జోన్స్ ఇండస్ట్రియల్ ఇండెక్స్ 0.05 శాతంతో 4.53 పాయింట్లు బలపడి 9,285.20 వద్దకు చేరుకుంది.
స్టాండార్డ్ అండ్ పూర్స్ 500 ఇండెక్స్ 0.17 శాతంతో 1.74 పాయింట్లు పెరిగి 996.49 వద్దకు చేరుకుంది.
నాస్‌డాక్ అండ్ కంపోజిట్ ఇండెక్స్ 0.20 శాతంతో 4.00 పాయింట్లు పుంజుకుని 1,971.07 వద్దకు చేరుకుంది.

ఆసియా మార్కెట్లు..
ఆసియా మార్కెట్ దాదాపు స్థిరంగా ప్రారంభమయ్యాయి.
హాంగ్ సెంగ్ 115 పాయింట్లు లాభపడి 19,877 వద్దకు చేరుకుంది.
నిక్కీ 16 పాయింట్లు వృద్ధి చెంది 10,198 వద్దకు చేరుకుంది.
షాంఘై 24 పాయింట్లు పెరిగి 2,869 వద్దకు చేరుకుంది.
సియోల్ కంపోజిట్ 11 పాయింట్లు నష్టపోయి 1,602 వద్దకు చేరుకుంది.
• Play Free Online Games Click Here
• Blogs, Videos and More Click Here
• Send Musical and Animated Cards Click Here
• Simple,Fast & Free Email Service Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.