అమెరికా మార్కెట్లు పుంజుకునేందుకు ఆసియా మార్కెట్లు దోహదం చేయకపోవడంతో వాల్‌స్ట్రీట్‌లో ఆరంభం నుంచి నష్టాలు వెలువడ్డాయి. అయితే ఆ తర్వాత స్టాక్ మార్కెట్ లాభాలతో ముగిసింది.
డౌ జోన్స్ ఇండస్ట్రియల్ ఇండెక్స్ - 21.39 పాయింట్లు పుంజుకుని 9,626.8 వద్దకు చేరుకుంది. నాస్‌డాక్ కంపోజిట్ ఇండెక్స్ - 10.9 పాయింట్లు లాభపడి 2,091.78 వద్దకు చేరుకుంది. స్టాండార్డ్ అండ్ పూర్స్ 500 ఇండెక్స్ - 6.61 పాయింట్లు పెరిగి 1,049.34 వద్దకు చేరుకుంది.
ఆసియా మార్కెట్లు ప్రస్తుతం లాభాల్లో పయనిస్తున్నాయి.