అమెరికా స్టాక్ మార్కెట్లు... డౌ జోన్స్ ఇండస్ట్రియల్ ఇండెక్స్- 0.1 శాతంతో 5.67 పాయింట్లు కోల్పోయి 9,725.58 వద్దకు చేరుకుంది. నాస్‌డాక్ కంపోజిట్ ఇండెక్స్- 0.3 శాతంతో 6.7 పాయింట్లు నష్టపోయి నష్టపోయి 2,110.33 వద్దకు చేరుకుంది. స్టాండార్డ్ అండ్ పూర్స్ 500 ఇండెక్స్- 0.2 శాతంతో 2.8 పాయింట్లు బలహీనపడి 1,057 వద్దకు చేరుకుంది.