సెన్సెక్స్ | వార్తలు | కథనాలు | బడ్జెట్ 2009-10 | మార్కెట్ ధరలు
ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » సెన్సెక్స్ » నష్టాల్లో కూరుకుపోయిన బాంబే స్టాక్ మార్కెట్ (Finance| Sensex| Bombay Stock market| Nifty| Loss| International Markets| Shares)
Feedback Print Bookmark and Share
 
బాంబే స్టాక్ మార్కెట్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలు తిరిగి తిరోగమనం వైపు పయనిస్తున్నాయి. సోమవారం ట్రేడింగ్ ప్రారంభంలో నష్టాలను చవిచూసిన బాంబే స్టాక్ మార్కెట్ మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో కాస్త పుంజుకుని లాభాల దిశగా పయనించింది. కానీ కనీసం ఒక గంటలోపే తిరిగి సెన్సెక్స్, నిఫ్టీలు నష్టాలను నమోదు చేసుకుని మదుపుదారులను నిరాశకు గురిచేశాయి.

విదేశీ ప్రభావం, అమ్మకాల ఒత్తిడి కారణంగా సోమవారం మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ 40 పాయింట్లు క్షీణించి 16, 767 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 22 పాయింట్లు కోల్పోయి, 4, 973 పాయింట్ల వద్ద పయనిస్తోంది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.