సెన్సెక్స్ | వార్తలు | కథనాలు | బడ్జెట్ 2009-10 | మార్కెట్ ధరలు
ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » సెన్సెక్స్ » విదేశీ మార్కెట్లు ఎలా కొనసాగుతున్నాయంటే.. (Finance| Sensex| Nifty| Nasdaq| Stock markets| Nikkei| Eurpoe| America| Asia)
Feedback Print Bookmark and Share
 
సోమవారం విదేశీ మార్కెట్లలో ఒక్క అమెరికా స్టాక్ మార్కెట్ మినహా యూరప్, ఆసియా మార్కెట్లు లాభాలను నమోదు చేసుకున్నాయి. దేశీయ బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ 70 పాయింట్ల నష్టంతో 16,740 పాయింట్ల వద్ద ముగిసింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 26పాయింట్లు క్షీణించి 4, 970 పాయింట్ల వద్ద నిలిచింది.

ఇకపోతే.. భారత కాలమానం ప్రకారం 5 గంటల ప్రాంతంలో ఆసియా మార్కెట్లు నికాయ్ 225 సూచీ..77 పాయింట్ల లాభంతో 10,362 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. అలాగే హాంగ్ షెంగ్- 379 పాయింట్లు లాభపడి 22, 589 పాయింట్ల వద్ద పయనిస్తోంది.

ఇదేవిధంగా యూరప్ మార్కెట్లు ఎఫ్‌టీఎస్ఈ 100 సూచీ ఏడు పాయింట్ల స్వల్పలాభంతో 5, 250 పాయింట్ల వద్ద కొనసాగుతోండగా, డాక్స్ 20 పాయింట్ల లాభంతో 5,760 పాయింట్ల వద్ద ర్యాలీని కొనసాగిస్తోంది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.