సెన్సెక్స్ | వార్తలు | కథనాలు | బడ్జెట్ 2009-10 | మార్కెట్ ధరలు
ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » సెన్సెక్స్ » అమెరికా, ఆసియా స్టాక్ మార్కెట్లు (Stock Market | America | Asia | Dow Jones | Nasdaq | Hang Seng | Nikkei)
Feedback Print Bookmark and Share
 
అమెరికా స్టాక్ మార్కెట్లలో మిశ్రమ ఫలితాలు వెలువడ్డాయి.
డౌ జోన్స్ ఇండస్ట్రియల్ ఇండెక్స్- 18 పాయింట్లు కోల్పోయి 9,772 వద్దకు చేరుకుంది. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ ప్రకటనలు డౌ జోన్సను కష్టాల్లోకి నెట్టాయి.
నాస్‌డాక్ కంపోజిట్ ఇండెక్స్- 8 పాయింట్లు నష్టపోయి 2,057 వద్దకు చేరుకుంది. రైల్వే రోడ్డు హస్తగతం చేసుకోవడంపై వస్తున్న భిన్న కథనాలు నాస్‌డాక్‌ను నష్టాల్లోకి నెట్టాయి.

ఆసియా స్టాక్ మార్కెట్లు లాభాల్లో పయనిస్తున్నాయి.
హాంగ్ సెంగ్- 1.6 శాతంతో 347 పాయింట్లు బలపడి 21,587 వద్దకు చేరుకుంది.
నిక్కీ- 14 పాయింట్లు పెరిగి 9,817 వద్దకు చేరుకుంది.
సియోల్ కంపోజిట్- 1.5 శాతంతో 24 పాయింట్లు లాభఫడి 1,574 వద్దకు చేరుకుంది.
షాంఘై- 20 పాయింట్లు లాభపడి 3,134 వద్దకు చేరుకుంది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.