సెన్సెక్స్ | వార్తలు | కథనాలు | బడ్జెట్ 2009-10 | మార్కెట్ ధరలు
ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » సెన్సెక్స్ » విదేశీ మార్కెట్ల ట్రేడింగ్ బలహీనత: నష్టాల్లో సెన్సెక్స్ (Sensex | Bombay Stock Market | losses | Index | BSE | NSE | Trade | Shares| Selling pressure)
Feedback Print Bookmark and Share
 
అంతర్జాతీయ మార్కెట్ల ట్రేడింగ్ క్షీణించడంతో బాంబే స్టాక్ మార్కెట్ నష్టాల్లో పయనిస్తోంది. బుధవారం ట్రేడింగ్ ప్రారంభం నుంచే ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో 36 పాయింట్లు పతనమై 17,014 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ 5 పాయింట్ల స్వల్ప నష్టంతో 5,056 పాయింట్ల వద్ద ర్యాలీని కొనసాగిస్తోంది.

ఇకపోతే.. దేశీయ వాటాలు అమ్మకాల ఒత్తిడికి గురవడంతో బాంబే స్టాక్ మార్కెట్ తిరోగమనం వైపు పయనిస్తోందని స్టాక్ మార్కెట్ నిపుణులు అంటున్నారు. ఇదిలా ఉంటే.. రిలయన్స్ ఇండస్ట్రీస్, ప్రతిభ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వంటి కంపెనీలు నష్టాల బాటలో పయనిస్తున్నాయి.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.