సెన్సెక్స్ | వార్తలు | కథనాలు | బడ్జెట్ 2009-10 | మార్కెట్ ధరలు
ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » సెన్సెక్స్ » నేటి బులియన్ మార్కెట్ ధరలు (Bullion Market I Gold I bronze I silver I carrot I gram 24)
Feedback Print Bookmark and Share
 
నేటి బులియన్ మార్కెట్‌లో బంగారు, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

ముంబై మార్కెట్‌లో 99.9 రకం బంగారం 10 గ్రాములు ధర 17,280 నుంచి 17,300గా ఉంది. అలాగే 99.5 రకం బంగారం ధర రూ.17,190-.17,205-గా ఉంది. కిలో వెండి ధర రూ.28,695-28,960గా ఉంది.

విశాఖపట్నం మార్కెట్‌లో బంగారం (24 క్యారెట్లు) రూ.17,460 నుంచి రూ.17,270. ఆర్మమెంట్ బంగారం ధర రూ.15,890 నుంచి రూ.15,810గా పలుకుతోంది. కిలో వెండి ధర రూ.28,000 నుంచి రూ.28,000గా ఉంది.

చెన్నై మార్కెట్‌లో 24 క్యారెట్లు బంగారం ధర 17,440 నుంచి రూ.17,180. ఆర్నమెంట్ బంగారం ఒక గ్రాము ధర రూ.1,622. కిలో వెండి ధర రూ.28,590 నుంచి 28,720 రూపాయలుగా ఉంది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.