సెన్సెక్స్ | వార్తలు | కథనాలు | బడ్జెట్ 2009-10 | మార్కెట్ ధరలు
ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » సెన్సెక్స్ » నేటి బులియన్ మార్కెట్ ధరలు (Bullion Market I Gold I bronze I silver I carrot I gram 24)
Feedback Print Bookmark and Share
 
నేటి బులియన్ మార్కెట్‌లో బంగారు, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

ముంబై మార్కెట్‌లో 99.9 రకం బంగారం 10 గ్రాములు ధర 17,380 నుంచి 17,280గా ఉంది. అలాగే 99.5 రకం బంగారం ధర రూ.17,295-.17,190-గా ఉంది. కిలో వెండి ధర రూ.28,855-28,695గా ఉంది.

విశాఖపట్నం మార్కెట్‌లో బంగారం (24 క్యారెట్లు) రూ.17,520 నుంచి రూ.17,460. ఆర్మమెంట్ బంగారం ధర రూ.16,040 నుంచి రూ.15,890గా పలుకుతోంది. కిలో వెండి ధర రూ.28,900 నుంచి రూ.28,900గా ఉంది.

చెన్నై మార్కెట్‌లో 24 క్యారెట్లు బంగారం ధర 17,360 నుంచి రూ.17,180. ఆర్నమెంట్ బంగారం ఒక గ్రాము ధర రూ.1,620. కిలో వెండి ధర రూ.29,765 నుంచి 29,590 రూపాయలుగా ఉంది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.