సెన్సెక్స్ | వార్తలు | కథనాలు | బడ్జెట్ 2009-10 | మార్కెట్ ధరలు
ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » సెన్సెక్స్ » షేర్ మార్కెట్ రికవరీ బాటలో ఉందని చెప్పలేం (Share Market | Wall Street | Australia)
Feedback Print Bookmark and Share
 
ప్రపంచంలో ఈ వారం ముగిసిన షేర్ మార్కెట్ వివరాలను చూస్తే, ఆర్థిక మాంద్యం ప్రభావం ఇంకా తొలగినట్లు లేదు. గడిచిన నాలుగు నెలల మార్కెట్ లావాదేవీలను చూసినప్పుడు ఈ అంశం స్పష్టంగా కనిపిస్తుంది. అయితే 2010 మార్చి మాసాంతానికి ప్రపంచ షేర్ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు తొలగిపోతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

నిన్న శుక్రవారం నాటి షేర్ మార్కెట్ల పరిస్థిని ఒకసారి చూస్తే... వాల్ స్ట్రీట్, ఆస్ట్రేలియా షేర్ మార్కెట్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాదాపు అన్ని మార్కెట్ల నష్టాలను చవిచూశాయి. మదుపుదారులకు ఇంకా తమ పెట్టుబడులపై పూర్తి విశ్వాసం లేకపోవడంతో షేర్ వ్యాపారం ఎగుడుదిగుడులను చవిచూస్తున్నట్లు మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.