ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » సెన్సెక్స్ » స్వదేశంలో విదేశీ కరెన్సీ రేట్లు (Foreign currency rates I America I Dollor I Euro I Dinar I Kuwait I pound)
అమెరికా డాలరు కొనుగోలు రేటు (థామస్ కుక్) 46.52, అమ్మకపు రేటు (రూ.లలో) రూ.47.55. యూరో కరెన్సీ కొనుగోలు రేటు (థామస్ కుక్) 59.66, అమ్మకపు రేటు (రూ.లలో) రూ. 61.46. జపాన్ యెన్ కొనుగోలు రేటు (థామస్ కుక్) 54.39, అమ్మకపు రేటు (రూ.లలో) రూ. 56.13. బ్రిటన్ పౌండ్ కొనుగోలు రేటు (థామస్ కుక్) 72.69, అమ్మకపు రేటు రూ. 74.77.