సెన్సెక్స్ | వార్తలు | కథనాలు | బడ్జెట్ 2010- 11 | బడ్జెట్ 2009-10 | మార్కెట్ ధరలు
ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » సెన్సెక్స్ » అమ్మకాల ఒత్తిడి: తిరోగమనం వైపు సెన్సెక్స్ ర్యాలీ! (Sensex | Bombay Stock Market | losses | Index | BSE | NSE | Trade | Shares| Investors)
Bookmark and Share Feedback Print
 
దేశీయ వాటాలు అమ్మకాల ఒత్తిడికి గురికావడంతో బాంబే స్టాక్ మార్కెట్ నష్టాల్లో కూరుకుపోయింది. అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లు నిరాశాజనకంగా కొనసాగడం ద్వారా సెన్సెక్స్, నిఫ్టీలు శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో పతనమయ్యాయి. ఇందులో సెన్సెక్స్ నష్టాలతో 18,200 మార్కు దిగువ స్థాయికి పడిపోగా, నిఫ్టీ 5,500 దిగువ మార్కు వద్ద కొనసాగుతోంది.

ఐటీ, టెక్, ఎఫ్ఎమ్‌సీజీ, పవర్, బ్యాంకింగ్, వాటాలు అమ్మకాల ఒత్తిడికి గురికావడం స్టాక్ మార్కెట్‌కు కలిసిరాలేదు. మెటల్, పీఎస్‌యూ, ఆయిల్, గ్యాస్, కన్జూమర్ డూరబుల్స్ వాటాల ట్రేడింగ్ ఊపందుకున్నప్పటికీ స్టాక్ మార్కెట్ పురోగమనం వైపు కొనసాగలేకపోయిందని ఆర్థిక నిపుణులు అంటున్నారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.