సెన్సెక్స్ | వార్తలు | కథనాలు | బడ్జెట్ 2010- 11 | బడ్జెట్ 2009-10 | మార్కెట్ ధరలు
ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » సెన్సెక్స్ » లాభాల్లో స్టాక్ మార్కెట్: సెన్సెక్స్, నిఫ్టీల వృద్ధి! (Sensex | Bombay Stock Market | Gains | Index | BSE | NSE | Trade | Shares| Investors)
Bookmark and Share Feedback Print
 
బాంబే స్టాక్ మార్కెట్ లాభాలను ఆర్జిస్తోంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచే పురోగమనం వైపు కొనసాగుతున్న సెన్సెక్స్, గురువారం ఉదయం 11.30 గంటల ప్రాంతంలో 81 పాయింట్లు పుంజుకుని, 18,287 పాయింట్ల మార్కును తాకింది. అలాగే నిఫ్టీ కూడా 18 పాయింట్ల వృద్ధితో 5,489 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది.

ఆసియా, అమెరికా, యూరప్ స్టాక్ మార్కెట్లు లాభాలను ఆర్జించడం ద్వారా బాంబే స్టాక్ మార్కెట్ వృద్ధిని నమోదు చేసుకుంది. ఇంకా దేశీయ వాటాల ట్రేడింగ్ ఊపందుకోవడంతో స్టాక్ మార్కెట్ వృద్ధి చెందింది. అలాగే మదుపుదారులు సైతం కొనుగోళ్ల వైపు మొగ్గుచూపడం స్టాక్ మార్కెట్ వృద్ధికి ప్రధాన కారణమైందని ఆర్థిక నిపుణులు అంటున్నారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.