నేటి బులియన్ మార్కెట్‌లో బంగారు, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
ముంబై మార్కెట్‌లో 99.9 రకం బంగారం 10 గ్రాములు ధర రూ. 19,155. అలాగే 99.5 రకం బంగారం ధర రూ. 19,065 ఉంది. కిలో వెండి ధర 31,505 రూపాయలుగా ఉంది.
విజయవాడ మార్కెట్‌లో బంగారం (24 క్యారెట్లు) 19,305 రూపాయలుగా ఉంది. 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 17,850 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర 31,500 రూపాయలుగా ఉంది.
చెన్నై మార్కెట్‌లో 24 క్యారెట్లు బంగారం ధర 19,135రూపాయలుగా ఉంది. అలాగే 22 క్యారెట్ల బంగారం గ్రాము ధర 1,780 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర 31,505 రూపాయలుగా పలుకుతోంది.