నేటి బులియన్ మార్కెట్లో బంగారు, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
ముంబై మార్కెట్లో 99.9 రకం బంగారం 10 గ్రాములు ధర రూ. 19,060. అలాగే 99.5 రకం బంగారం ధర రూ. 18,970 ఉంది. కిలో వెండి ధర 31,690 రూపాయలుగా ఉంది.
విజయవాడ మార్కెట్లో బంగారం (24 క్యారెట్లు) 19,235 రూపాయలుగా ఉంది. 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 17,800 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర 31,400 రూపాయలుగా ఉంది.
చెన్నై మార్కెట్లో 24 క్యారెట్లు బంగారం ధర 19,055రూపాయలుగా ఉంది. అలాగే 22 క్యారెట్ల బంగారం గ్రాము ధర 1,772 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర 31,955 రూపాయలుగా పలుకుతోంది.