సెన్సెక్స్ | వార్తలు | కథనాలు | బడ్జెట్ 2010- 11 | బడ్జెట్ 2009-10 | మార్కెట్ ధరలు
ప్రధాన పేజి » వార్తలు » ఆర్థికం » సెన్సెక్స్ » విదేశీ మార్కెట్ల ప్రభావం: లాభాల్లో సెన్సెక్స్, నిఫ్టీ! (Sensex | Bombay Stock Market | Gains | Index | BSE | NSE | Trade | Shares| Investors)
Bookmark and Share Feedback Print
 
అంతర్జాతీయ స్టాక్ మార్కెట్ల ప్రభావంతో బాంబే స్టాక్ మార్కెట్ లాభాలను నమోదు చేసుకుంటోంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచే పురోగమనం వైపు కొనసాగిస్తున్న సెన్సెక్స్, నిఫ్టీలు ఉదయం పది గంటల ప్రాంతంలోనూ పురోగమనం వైపు కొనసాగుతున్నాయి. ఆసియా, యూరప్, అమెరికా స్టాక్ మార్కెట్లు లాభాలను ఆర్జించడం ద్వారా బాంబే స్టాక్ మార్కెట్ వృద్ధి చెందింది.

ఇంకా దేశీయ మెటల్, రియాల్టీ వాటాల ట్రేడింగ్ పుంజుకోవడంతో బాంబే స్టాక్ మార్కెట్ పురోగమనం వైపు కొనసాగుతోంది. అలాగే మదుపుదారులు సైతం లాభాల స్వీకరణ వైపు మొగ్గు చూపడం బాంబే స్టాక్ మార్కెట్‌కు కలిసొచ్చిందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.