పడిపోయిన రూపాయి: 552 పాయింట్లు భారీగా పతనమైన సెన్సెక్స్

Widgets Magazine

FILE
బాంబే స్టాక్ మార్కెట్‌పై రూపాయి మారకం విలువ కొంపముంచింది. మంగళవారం రూపాయి విలువ డాలరుతో పోల్చితే 66కి పడిపోవడంతో బాంబే స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాన్ని చవిచూశాయి.

ఫలితంగా మంగళవారమంతా తిరోగమనం బాటపట్టిన సెన్సెక్స్ ట్రేడింగ్ ముగిసే సమయానికి 552 పాయింట్లు భారీగా పతనమై 18,005 పాయింట్ల మార్కును తాకింది.

అలాగే నిఫ్టీ కూడా 177 పాయింట్లు నష్టపోయి, 5,299 పాయింట్ల వద్ద స్థిరపడింది. రూపాయి ప్రభావంతోనే బాంబే స్టాక్ మార్కెట్ సూచీలు భారీగా పతనమయ్యాయని ఆర్థిక నిపుణులు అంటున్నారు. ఇంకా సెన్సెక్స్ దాదాపు 600 పాయింట్ల మేర పతనమైందని వారు అభిప్రాయపడుతున్నారు.

దీనిపై మరింత చదవండి :  
Widgets Magazine
Widgets Magazine

బిజినెస్

పదవికి మాంటెక్ సింగ్ అహ్లువాలియా రాజీనామా!

ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లూవాలియా శనివారం తన పదవికి రాజీనామా చేశారు. ...

రాష్ట్రంలోని ప్రధాన మార్కెట్‌లలో కోడిగుడ్లు ధరలు

రాష్ట్రంలోని ప్రధాన మార్కెట్‌లలో ఆదివారం కోడిగుడ్ల ధరలు కింది విధంగా ఉన్నాయి. హైదరాబాద్‌ ...

స్వదేశీ మార్కెట్‌లో నేటి విదేశీ కరెన్సీ రేట్లు

విదేశీ కరెన్సీ రేట్లు ఈ విధంగా ఉన్నాయి. అమెరికా డాలరు కొనుగోలు రేటు (థామస్ కుక్) ...

బులియన్ మార్కెట్‌లో నేటి బంగారం, వెండి ధరలు

నేటి బులియన్ మార్కెట్‌లో ఆదివారం బంగారు, వెండి ధరలు ఇలా ఉన్నాయి. విశాఖపట్నం మార్కెట్‌లో ...

Widgets Magazine
Widgets Magazine

 

Widgets Magazine
Widgets Magazine

ఎడిటోరియల్స్

రాహుల్ గాంధీ శకం ఆరంభానికి ముందే అంతరించినట్టేనా?

కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ శకం ఆరంభమైంది... అంతలోనే అంతరించి పోతోందనే విమర్శలు ...

షాక్ లో కాంగ్రెస్ పార్టీ... కాంగ్రెస్ ఇక లేవలేదా... విభజన పాపమేనా...?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన పాపమో, కాంగ్రెస్ పార్టీకి పట్టిన శాపమో కానీ 2014 సార్వత్రిక ఎన్నికల సమరం ...

లేటెస్ట్

సోషల్ మీడియాలో అరిహంత్‌ను వేధించిన మహిళ!

సోషల్ మీడియాలో మహిళలు కూడా వేధింపులకు గురైన సంగతి తెలిసిందే. మొన్న జగన్ సోదరి షర్మిళ, నిన్న అరకు ...

చంద్రబాబు పనితీరు ప్రధానిని ఆకట్టుకుంది: వెంకయ్య నాయుడు

హుదూద్ తుఫాను కారణంగా సర్వం కోల్పోయిన విశాఖ వాసులకు త్వరితగతిన సహాయక చర్యలు అందించే క్రమంలో ...

Widgets Magazine
Widgets Magazine