ప్రధాన పేజి   వార్తలు > ఆర్థికం > వార్తలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ఆయిల్ ఇండియా లిమిటెడ్ స్వర్ణోత్సవాలు
ఆయిల్ ఇండియా లిమిటెడ్ (ఓఐఎల్) తన చమురు ప్రస్థానంలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. దేశంలోని హైడ్రోకార్బన్ రంగంలో అతిపెద్దదైన వెలికితీత మరియు ఉత్పాదక కంపెనీగా ఓఐఎల్ గణతికెక్కింది. జాతీయ ముడి చమురు మొత్తం ఉత్పాదనలో 10 శాతాన్ని మరియు జాతీయ సహజ వాయు మొత్తం ఉత్పాదనలో ఏడు శాతాన్ని ఓఐఎల్ ఉత్పత్తి చేస్తుంది.

ఏడాది పొడవునా జరిగే ఓఐఎల్ కంపెనీ స్వర్ణోత్సవాలలో అస్సాం ముఖ్యమంత్రి తరుణ్ గగోయ్ నుంచి కంపెనీ మాజీ ఛైర్మన్లు, మాజీ మేనేజింగ్ డైరక్టర్లు పాల్గొంటున్నారు. ఒక ప్రభుత్వ రంగ సంస్థగానే మాత్రమే కాక అస్సామ్ ఎగువ ప్రాంత ప్రజల జీవనంలో ఓఐఎల్ మమేకమైపోయింది. స్వతంత్ర భారతావనికే తొలి చమురు ఉత్పాదక బావిగా వాసికెక్కిన నహర్‌కటియాలోని ఓఐఎల్ బావిని గగోయ్ సోమవారం ఉదయం సందర్శించారు. "జాతి వారసత్వ క్షేత్రం"గా గగోయ్ బావిని జాతికి అంకితం చేశారు.

మరిన్ని
యూటీవీలో వాటాలు పెంచుకోనున్న వాల్ట్ డిస్నీ
వక్రాంజీలో పెరిగిన మెర్రిల్ల్ లైన్స్‌చ్ వాటాలు
ఫిబ్రవరి 19 నుంచి ఆఫ్రికా-సీఐఎస్-భారత్ వాణిజ్య సదస్సు
గుజరాత్‌లో పెరిగిన టొయోటా ఇన్నోవా విక్రయాలు
మరో మూడేళ్లలో 590 డాలర్లతో భారత్ రిటైల్ మార్కెట్
తొమ్మిది శాతానికి స్థూల జాతీయోత్పత్తి : ప్రధాని