ప్రధాన పేజి > వార్తలు > ఆర్థికం > వార్తలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
స్వదేశీ వాహన విక్రయాలు
Srinivasulu
ఏప్రిల్ నెలలో స్వదేశీ సరకు వాహన విక్రయాలు 21.21శాతం మేర పెరిగాయని భారత వాహన ఉత్పత్తిదారుల సంఘం (సియామ్ ) తెలిపింది. గత ఏడాది ఇదే కాలంలో 107263 యూనిట్లుగా ఉన్న ఈ విక్రయాలు ఈ ఏడాది 130013 యూనిట్లకు చేరుకుందని వెల్లడించింది.

అలాగే స్వదేశీ కారు విక్రయాలు గత ఏడాది ఏప్రిల్‌లో 84283గా ఉండగా, ఈ ఏడాది 17.2శాతం వృద్ధితో 98740 యానిట్లకు చేరుకుందని తెలిపింది. బహుళ ప్రయోజక వాహనాలు సైతం 48.25శాతం వృద్ధితో 9070కు చేరుకుందని తెలిపింది.
మరిన్ని
టాటా స్టీల్ నిధుల వేట
భారతీయ రైల్వే ఆదాయం 17 శాతం వృద్ధి
ముంబయి-బ్యాంకాక్ విమాన సేవలు : జెట్
రూ.350 కోట్ల పెట్టుబడులు : హిందూజా
భారత ద్విచక్ర మార్కెట్‌లోకి డుకాటీ
కొత్త రికార్డును తాకిన చమురు ధర