ప్రధాన పేజి > వార్తలు > ఆర్థికం > వార్తలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
బంగ్లా చమురు బ్లాకులకు డిమాండ్
Srinivasulu
బంగ్లాలోని 15 ఆఫ్‌షోర్ చమురు బ్లాకులకోసం 15 అంతర్జాతీయ కంపెనీలు దరఖాస్తు చేసుకున్నాయి. బంగ్లాదేశ్ తీవ్ర ఇంధన కొరతతో తల్లడిల్లుతున్న నేపథ్యంలో 28 ఆఫ్‌షోర్ బ్లాకులు కేటాయించేందుకు అక్కడి ప్రభుత్వం ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.

టెండర్లను తెరచిచూడగా, పదహారు బ్లాకుల కోసం 1.6బిలియన్ డాలర్ల మేర పెట్టుబడి పెట్టేందుకు చమురు సంస్థలు ముందుకు వచ్చాయన్నారు. సుమారు రెండు నెలల క్రితం ప్రకటించిన ఈ తొలి దశ బిడ్డింగ్‍‌ దస్తావేజులను ఇటీవలే తెరిచామని పెట్రోబంగ్లా ప్రతినిధి తెలిపారు.
మరిన్ని
స్వదేశీ వాహన విక్రయాలు
టాటా స్టీల్ నిధుల వేట
భారతీయ రైల్వే ఆదాయం 17 శాతం వృద్ధి
ముంబయి-బ్యాంకాక్ విమాన సేవలు : జెట్
రూ.350 కోట్ల పెట్టుబడులు : హిందూజా
భారత ద్విచక్ర మార్కెట్‌లోకి డుకాటీ