ప్రధాన పేజి > వార్తలు > ఆర్థికం > వార్తలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ఆసియాలో స్థిరంగా డాలర్  Search similar articles
అమెరికా ఎన్నో ఆర్థిక ఒడిదుడుకులను ఎదుర్కుంటున్న తరుణంలో భారీ నష్టాలను చవిచూస్తోంది. అయితే బుధవారం ఉదయానికి కాస్త స్థిరంగా కనిపిస్తోంది. దీని విలువ మంగళవారం నాడు 104.63 యేన్లు ఉండేది. అది టోక్యోలో బుధవారం 104.81గా ఉంది.

యూరోలో స్వల్ప మార్పులు ఉన్నాయి. 1.59 నుంచి మంగళవారం 1.603కు చేరుకుంది. అమెరికాలోని గృహరుణాలకు సంబంధించిన లోగుట్టులను తాకట్టు విధానం బట్టయలు చేసింది. ఇంటి రుణాల వసూళ్ళు అక్కడ వెల్లకిలా పడ్డాయి. దీంతో ఆర్థిక పరిస్థితి బాగా దెబ్బతింది. ఈ ప్రభావం డాలర్‌పై పడింది.

అమెరికాలోని గందరగోళ పరిస్థితి యురఫ్, జపాన్‌లలోని మార్కట్‌పై కూడా ప్రభావం చూపాయి. అమెరికాలోని తాకట్టు వ్యాపారులు మార్కెట్‌లో కాస్త నమ్మకాన్ని కలిగించగలిగారు. మంగళవారం నాడు అమెరికాలోని బ్యాంకులు కాస్త పెట్టుబడులను పెంచాయి. ఆర్థికాభివృద్ధిపై నమ్మకాన్ని కలిగించుకోగలిగాయి.
మరిన్ని
ఆదిభట్లలో టాటా యూనిట్‌
ఇకపై ఆంధ్రా మార్కెట్లోకి బిజి-2 పత్తి విత్తనాలు
భారత్‌కు అంతర్జాతీయ రేటింగ్‌లో నెగిటివ్ 'పిచ్'
భాగ్యనగరంలో తగ్గిన 'రియల్‌' శోభ  
భారత మార్కెట్లోకి డిసెంబరులో హుండాయ్ కొత్తకారు
ప్రభుత్వానికి ద్రవ్యోల్బణమే ప్రధాన సమస్య : మన్మోహన్