ప్రధాన పేజి > వార్తలు > ఆర్థికం > వార్తలు > మారిషస్‌లో శంకర్ నేత్రాలయ కొత్త కేంద్రం
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
మారిషస్‌లో శంకర్ నేత్రాలయ కొత్త కేంద్రం
చెన్నైకి చెందిన ప్రముఖ కంటి ఆస్పత్రి శంకర్ నేత్రాలయ మారిషస్‌లోని సవులియాక్ అనే ప్రాంతంలో కొత్త కేంద్రం ప్రారంభించనుంది. దీనికి సంబంధించిన ఒప్పందంపై ఈ ఆస్పత్రి యాజమాన్యం, మారిషస్ ప్రభుత్వం సంతకాలు చేశాయి.

ఈ ఒప్పందం ప్రకారం ఆస్పత్రి భవన నిర్మాణం, తదితర మౌళిక సదుపాయాలను మారిషస్ ప్రభుత్వం కల్పిస్తుంది. ఈ ఆస్పత్రిలో సేవలు, మందులు తదితరాలను ఆస్పత్రి వర్గాలు ఏర్పాటు చేసుకుంటాయి. ప్రస్తుతం భవన నిర్మాణ పనులు ప్రారంభం కాగా, వచ్చే ఏడాది ఈ కేంద్రం సేవలను ప్రారంభించనుందని ఆస్పతి వర్గాలు వెల్లడించాయి.
మరిన్ని
ఆర్బీఐ పీఠంపై మళ్లీ మన 'తెలుగు తేజం'
భారత్‌లో భారీ పెట్టుబడి పెట్టనున్న జునిపర్
ధరలపై ఉక్కు ఉత్పత్తి సంస్థలతో ప్రభుత్వం చర్చలు...!
రూ.95కే ఇంటర్నెట్ సదుపాయం
పెరిగిన 'స్పైస్‌జట్' ఆపరేటింగ్ ఆదాయం
బిర్లా పరిశ్రమల ఛైర్మన్ కన్నుమూత