రిలయన్స్, టాటా ఇండికాం తదితర మొబైల్ ఫోన్‌ల తరహాలోనే బీఎస్ఎన్ఎల్‌కు చెందిన సీడీఎమ్ఏ సేవలందించే విల్ మొబైల్ సేవలకు రోమింగ్ సదుపాయాన్ని ప్రవేశపెట్టారు.
బీఎస్ఎన్ఎల్ కనెక్షన్లకు నిముషానికి రూ.60 పైసలు, వేరే కనెక్షన్లకు నిముషానికి రూ.1.20, అలాగే ఎస్టీడీ నిముషానికి రూ.1.20 చెల్లించాల్సి ఉంటుంది. ఎమ్ఎమ్ఎస్‌కు రూ.60 పైసా, ఎస్టీడీకి రూ.1.00 పైసా, ఇతర దేశాలకు రూ.5 ఛార్జీలవుతాయని ఆ సంస్థ వర్గాలు వెల్లడించాయి.
|