ప్రధాన పేజి > వార్తలు > ఆర్థికం > వార్తలు > ఎయిర్ ఇండియా ఛార్జీల తగ్గింపు!
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ఎయిర్ ఇండియా ఛార్జీల తగ్గింపు!
విమాన ప్రయాణీకులకు ఓ శుభవార్త. ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా త్వరలో ఛార్జీలను తగ్గించనుంది. విమాన ఇంధన సర్ ఛార్జీని 10 నుండి 12 శాతం మేరకు తగ్గించాలని ఎయిర్ ఇండియా నిర్ణయం తీసుకుంది.

ఇంధనంపై సర్ ఛార్జీ తగ్గించడం ద్వారా ప్రయాణ ఛార్జీలు భారీగా తగ్గనున్నట్లు ఎయిర్ ఇండియా విడుదల చేసిన ఓ ప్రకటనలో వెల్లడించింది.

ముందుగా డిసెంబర్ నెలలో సర్ ఛార్జీని దేశీయ మార్గాల్లోనూ, ఆ తర్వాత జనవరి మాసంలో అంతర్జాతీయ మార్గాల్లో సర్ ఛార్జీని తగ్గించేందుకు ఎయిర్ ఇండియా కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
భారత్ పరిస్థితి ఆశాజనకమే : చిదంబరం
ఉద్యోగాలున్నాయి... రండి: సిటీ బ్యాంక్
సిటీ బ్యాంకుకు అమెరికా ప్రభుత్వం సాయం
జెట్ ఎయిర్‌వేస్ ఉద్యోగులకు జీతాలలో కోత
ఆర్థిక సంక్షోభంతో 22 అమెరికా బ్యాంకులు క్లోజ్
యూరప్-ఆసియా మధ్య వారధి టర్కీ: సిబాల్