ప్రధాన పేజి > వార్తలు > ఆర్థికం > వార్తలు > స్కార్పియో కొత్త మోడల్: ధర తక్కువే
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
స్కార్పియో కొత్త మోడల్: ధర తక్కువే
భారతదేశంలోని ఆటోమొబైల్ కంపెనీలలో మహీంద్రా & మహీంద్రా తన స్పోర్ట్స్ యుటిలిటీ వాహనం(ఎస్‌యూవీ) స్కార్పియో ధరలలో రూ. 34,000నుంచి రూ. 70,000వరకు తగ్గించింది.

దీంతోబాటు మరో నూతన మోడల్‌నుకూడా మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ నూతన మోడల్ యూరోపియా దేశాలలోకూడా అందుబాటులోకి రానున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
గృహ ఆర్థికవ్యవస్థ గాడినపడనుంది: మంత్రి
జనవరిలో మౌలికసదుపాయాలు 1.4 శాతం క్షీణత
నేటి ఫారంగేట్ మార్కెట్ ధరలు
వడ్డీ రేట్లను తగ్గించిన ఐసీఐసీఐ
సత్యం షేర్లు వృద్ధి బాటవైపు
మార్కెట్లోకి స్కార్పియో BS-IV విడుదల చేసిన మహీంద్రా