ప్రధాన పేజి > వార్తలు > ఆర్థికం > వార్తలు > అమెరికాలో మరో బ్యాంకు మూసివేత
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
అమెరికాలో మరో బ్యాంకు మూసివేత
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థికమాంద్యం కారణంగా అమెరికాలో గృహాల ధరలు బాగా పడిపోయాయి. దీంతో ఫ్రీడమ్ బ్యాంక్ ఆఫ్ జార్జరియాను మూసివేస్తున్నట్లు ఆ బ్యాంకు శనివారం ప్రకటించింది.

ఆ బ్యాంకు వద్ద 17 కోట్ల 30 లక్షల డాలర్ల స్థిరాస్తి, 16 కోట్ల లక్షల డాలర్ల ధనరాశి ఉన్నట్లు ఫెడరల్ డిజాజిట్ ఇన్స్యూరెన్స్ కార్పోరేషన్ వివరించింది.

ఇదిలావుండగా ఆ బ్యాంకును స్వాధీనం చేసుకోవడానికి నార్త్ ఈస్ట్ జార్జరియా బ్యాంకు ముందుకు వచ్చింది. ఈ బ్యాంకుకు చెందిన నాలుగు శాఖలను సోమవారం నార్త్ ఈస్ట్ జార్జరియా బ్యాంకు పేరుమీదకు మార్పు చెందనున్నాయి.

నిరుడు అమెరికాలో 25 బ్యాంకులు మూతపడ్డ విషయం విదితమే. దీనికి ముందు కేవలం మూడు బ్యాంకులు మూసివేసినట్లు సమాచారం.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
నేటి ఫారంగేట్ మార్కెట్ ధరలు
ఈ వారంలో సత్యం కంప్యూటర్స్ విక్రయం
కార్పొరేట్ పారదర్శకత జాబితాలో సిటీ, పెప్సికో
ఆర్థిక వ్యవస్థ మళ్లీ పుంజుకుంటుంది: ఒబామా హామీ
ఏడిబి సమావేశానికి భారత్ ప్రతినిధులు
జూన్‌లో భారత మార్కెట్‌లోకి ఆడి క్యూ5 కారు