ప్రధాన పేజి > వార్తలు > ఆర్థికం > వార్తలు > ఆసియా మార్కెట్లలో పడిపోయిన చమురు ధరలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ఆసియా మార్కెట్లలో పడిపోయిన చమురు ధరలు
సోమవారం ఆసియా మార్కెట్లలో చమురు ధరలు పడిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న ఆర్థిక సంక్షోభం ప్రభావం కారణంగానే చమురు ధరలు తగ్గుతున్నట్లు ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.

గత వారాంతానికి న్యూయార్క్ ప్రధాన చమురు వర్తక మార్కెట్లలో బ్యారెల్ ధర 20 సెంట్లు తగ్గి 58.43 డాలర్ల వద్ద ముగిసింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే చమురు ధరలు మరింత క్షీణించే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఆర్థిక సంక్షోభం అన్ని రంగాలను తిరోగమన దిశలో నడిపిస్తోందనీ, ఆ ప్రభావం చమురు రంగంపైనా పడి తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
ఎన్ఐఐటీకి గుజరాత్ ప్రభుత్వ కాంట్రాక్టు
కార్లు, బైకుల విక్రయాల్లో గణనీయ వృద్ధి
నాలుగు మాసాల్లో ఆదాయపన్ను రిఫండ్స్!
3.68 శాతం పెరిగిన యూనిలీవర్ నికర ఆదాయం
నేటి ఫారంగేట్ మార్కెట్ ధరలు
సత్యంలో వాటా తగ్గించుకున్న ఫిడెలిటీ