ప్రధాన పేజి > వార్తలు > ఆర్థికం > వార్తలు > ఐఓసీనుంచి రూ. 105 కోట్ల కాంట్రాక్ట్ పొందిన భెల్
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ఐఓసీనుంచి రూ. 105 కోట్ల కాంట్రాక్ట్ పొందిన భెల్
భెల్ సంస్థ ఐఓసీ సంస్థనుంచి దాదాపు రూ. 105 కోట్ల కాంట్రాక్ట్‌ను పొందింది.

ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్(ఐఓసీ) నుంచి రూ. 105 కోట్ల కాంట్రాక్ట్‌ను భారత్ హెవీ ఎలెక్‌ట్రికల్స్ లిమిటెడ్(భెల్) సంస్థ పొందింది. ఈ సంస్థపొందిన కాంట్రాక్ట్ ద్వారా బారువానీ రిఫైనరీలో పవర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు ఉపకరిస్తుంది.

ఇక్కడ ఏర్పాటు చేయబోయే పవర్ ప్లాంట్‌లో ఇరవై మెగావాట్ల స్టీమ్ టర్బైన్ జెనరేటర్(ఎస్‌టీజీ) ను ఉత్పత్తి చేయనున్నట్లు సంస్థ ప్రకటించింది. దీనిని గంటకు 150 టన్నుల సామర్థ్యంమేరకు ఉత్పత్తిని సాధించనున్నట్లు కంపెనీ తెలిపింది.

ఈ ఉత్పత్తులను భెల్ సంస్థకు చెందిన హైదరాబాద్, తిరుచ్చిరాపల్లి, రాణిపేట, భోపాల్ అండ్ ఎలక్ట్రానిక్స్ డివిజన్, బెంగళూరు సంస్థలకు అందజేయనున్నట్లు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
ఎయిర్ ఇండియాను ఆదుకుంటాం : ప్రధాని
లాభాలు పెంచుకున్న సిటీబ్యాంక్
మూడు నెలల్లో విశాఖ ఐ. టెక్స్‌టైల్ పార్క్
ఆధునిక వెర్షన్ 'ఫ్లేమ్‌'ను విడుదల చేసిన టీవీఎస్
నేటి ఫారంగేట్ మార్కెట్ ధరలు
బీపీఎల్ఆర్‌ను తగ్గించిన ఎస్‌బీఐ